టైగర్ గా సందీప్ కిషన్

tiger.jpg2

ఎన్వీఆర్ బ్యానర్ లో రూపొందుతున్న చిత్రం టైగర్. సందీప్ కిషన్ ,రాహుల్ రవీంద్రన్, సిరాత్ కపూర్ తనికెల్ల భరణి, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, ఫృథ్వీ, సుప్రీత్, ప్రవీణ్ ముఖ్య తారగణంగా నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతంలో అందిస్తున్న ఈ చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్వీ ప్రసాద్ నిర్మాత.

టైగర్ సినిమాలో సందీప్

టైగర్ సినిమాలో సందీప్

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *