
అమెరికా : హాలీవుడ్ యాక్షన్ స్టార్ అర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ టెర్మినేటర్ కోసం బట్టలు విప్పి నగ్నంగా నటించారు. 67 అర్నాల్డ్ ఇలా నటించడం ఇదే తొలిసారి కాదు… ఇంతకుముందు కూడా నటించినా ఇప్పుడు ఈ వయసులో ఇబ్బంది పడ్డట్లు ఆయన చెప్పారు.
కాగా ఇలా నగ్నంగా నటించడం తనను చాలా ఇబ్బంది పెట్టిందని.. ఆయన సినిమాలో కీలక సన్నివేశం కావడంతో సరేనన్నట్లు చెప్పారు. అదో సరదా సన్నివేశం.. సరదా సంవాదం, మాటలతో హాస్యభరితంగా ఉందని తెలిపారు.