Breaking News

టెన్త్ విద్యార్థితో లాడ్జీలో ఉపాధ్యాయుడు

student123

పదోతరగతి చదువుతున్న ఓ విద్యార్థినికి మాయమాటలు చెప్పి లాడ్జీలో రాసలీలు చేస్తున్న ఉపాధ్యాయుడిని పోలీసులు, బాలిక తల్లిదండ్రులు పట్టుకొని అరెస్ట్ చేశారు.నిర్భయ కేసు, అపహరణ, కిడ్నాప్ కేసు పెట్టారు.

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నేలపట్ల జడ్పీహెచ్ఎస్ లో స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లిష్) గా పనిచేస్తున్న నాగేశ్వర్ రావు గురువారం అదే స్కూల్లో పదోతరగతి విద్యార్థిని మాయమాటలు చెప్పి 50కి.మీలో దూరంలో సూర్యపేట లాడ్జికి తీసుకెళ్లాడు. బాలిక తల్లికి విషయం తెలిసి పోలీసులతో వచ్చి ఉపాధ్యాయుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *