టెంపర్ సక్సెస్ మీట్..

హైదరాబాద్, ప్రతినిధి : విజయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో పూరిది కాకుండా వెరొకరి కథతో టెంపర్ తీశామని.. ఈ విజయంతో అభిమానుల కళ్లల్లో ఆనందం చూశానన్నారు హీరో ఎన్టీఆర్. ఆయన నటించిన టెంపర్ మూవీ ఘనవిజయం సాధించి దూసుకుపోతోంది. ఆ టెంపర్ సక్సెస్ మీట్ శనివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్, పూరి జగన్నాథ్, నిర్మాత బండ్ల గణేష్ టెంపర్ సినిమాపై మాట్లాడారు. ఆ విశేషాలు పైనున్న వీడియోలో చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *