‘టెంపర్’ డిలేట్ సీన్స్ రిలీజ్

టెంపర్ సినిమా హిట్ కొట్టి దర్శకుడు పూరికి, నటుడు ఎన్టీఆర్ కు ఎంతో రిలీఫ్ ఇచ్చింది. ఆ సినిమా నిర్మాణ సమయంలో షూట్ చేసి సెన్సార్ లో, సినిమా ఎడిటింగ్ కట్ అయిపోయిన కొన్ని సీన్లను దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈరోజు అభిమానుల కోసం రిలీజ్ చేశారు.

ముఖ్యంగా విలన్ ప్రకాశ్ రాజ్, హీరో ఎన్టీఆర్ మధ్య వచ్చే ఈ సీన్ అధ్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *