Breaking News

టీ20: జింబాబ్వేపై భారత్ ఘనవిజయం

t20

హరారే: జింబాబ్వేతో జరిగిన తొలి టీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియా 54 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 179 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన జింబాబ్వే వరుస వికెట్లు కోల్పోయి ఓటమి చవిచూసింది. జింబాబ్వే 20 ఓవర్లలో 124 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి చేసింది.. భారత బౌలర్లు అక్షర్ పటేల్ 3 వికెట్లు, హర్భజన్ సింగ్ 2 వికెట్లు , మోహిత్ శర్మకు ఒక వికెట్ దక్కింది..

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 178 పరుగులు చేసింది. ఓపెనర్లు రహానే 22, మురళీ విజయ్ 34 లు సాధించి టీమిండియా విజయానికి కారణమయ్యారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *