Breaking News

టీ-20లో జింబాబ్వే చేతిలో భారత్ పరాజయం

zimbabwe-s_647_071915082517

హరారే: చివరి టీట్వంటీలో ఓడిపోయి పరాజయంతో టూరును ముగించింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 146 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 135 పరుగులు మాత్రమే చేసి ఓటమి మూటగట్టుకుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *