Breaking News

టీ.ఎస్.పీ.ఎస్.సీ ద్వారానే ఉద్యోగాల భర్తీ చేయాలి

tspsc-jobs

హైదరాబాద్, ప్రతినిధి : టీ.ఎస్.పీ.ఎస్.సీ ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలని కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి ప్రభుత్వానికి లేఖ రాశారు. నియమాకాలు పారదర్శకంగా చేపడతామని.. పైరవీలకు తావు ఉండదనేది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి లేఖలో విన్నవించారు.

ఇప్పటికే సింగరేణి నోటిఫికేషన్ వెలువడిందని.. ఇతర కార్పొరేషన్లు సైతం ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతున్నాయని.. వీటన్నింటి భర్తీ ప్రక్రియను టీ.ఎస్.పీ.ఎస్.సీ కే అప్పగించాలని ఆయన కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *