
తెలంగాణ నిరుద్యోగ లోకం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఉద్యోగాల జాతరకు ఆది అంకం మొదలైంది.. త్వరలో వెలువడునున్న టీఎస్ పీఎస్ సీ పరీక్షల కోసం టీఎస్ పీఎస్ సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ఆధ్వర్యంలో ని బృందం విడుదల చేసింది.. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్, చుక్కారామయ్య, కోదండరాం.. ఘంటా చక్రపాణిలు గ్రూప్ 1,2,3,4 లకు సంబంధించిన మొత్తం సిలబస్ ను విడుదల చేశారు. పరీక్షలకు పూర్తిస్థాయి లో సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులకు సులువగా కానుంది..
టీఎస్ పీఎస్ సీ సెలబస్ http://www.tspsc.gov.in/ లో ఉంది..