Breaking News

టీ అంబాసిడర్ అయినంక దశ మారింది..

sania-mirza-martina-hingis-0604

సానియా మీర్జా తన కెరీర్ సాధించినప్పటి నుంచి సాధించని విజయాలు ఈ సంవత్సరం న్నర ఎన్నో సాధించింది.. ఓపెన్ టైటిళ్లు, డబ్ల్యూటీఏ అన్ని టోర్నీలను గెలుచుకొని ఈసారి సంవత్సరం దిగ్విజయంగా పూర్తిచేసింది. దీనంతటికి కారణం ఏంటంటే.. ఆమె తెలంగాణ అంబాసిడర్ గా మారిన తర్వాతనే ఇన్ని విజయాలు దక్కాయి..

అంతకుముందు కూడా ఆడినా ఎప్పుడు ఫైనల్ చేరలేదు.. కప్పు దక్కలేదు.. ఏంటో ముహూర్త బలమో ఏమో కానీ అంబాసిడర్ అని ప్రకటించగానే సానియా డబుల్స్ టైటిల్స్ గెలుస్తూ వస్తోంది.. హింగిస్ జతగా ప్రపంచంలోని అన్ని టోర్నీలను గెలిచి భారీగా ఆదాయాన్ని ట్రోఫీలను దక్కించుకొని సత్తా చాటింది..

ఇదంతా కేసీఆర్ పుణ్యమో.. తెలంగాణ ఫలమో కానీ సానియా అప్రతహత విజయయాత్ర ఇలాగే కొనసాగాలని ఆశిద్దాం.. అలాగే అంబాసిడర్ గా తెలంగాణ అభివృద్ధికి సానియా పాటు పడాలని ఆకాంక్షిద్దాం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *