టీసీఏఏ కార్యాలయం ప్రారంభోత్సవం

హైదరాబాద్ : తెలంగాణ సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ (టీసీఏఏ) కార్యాలయం ప్రారంభోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. తెలంగాణ మంత్రి జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన వర్ధమాన కళాకారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *