టీవీ9 న్యూస్ ప్రెజెంటర్ బద్రి దుర్మరణం

ప.గోదావరి: ప్రముఖ టీవీ9 న్యూస్ ప్రెజెంటర్ బద్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల దగ్గర బద్రి వెళ్తున్న కారు టైరు పేలిపోవడంతో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బద్రి అక్కడికక్కడే మృతిచెందగా.. ఆయన భార్య ఇద్దరు పిల్లలు తీవ్రగాయాలపాలయ్యారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చిన్న కొడుకు మృతిచెందాడు. పెద్దకొడుకు, భార్య పరిస్థితి విషమంగా ఉంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *