
సీఎన్ఎన్ ఐబీఎన్ నిర్వహించిన రాధేమా వివాద చర్చ ఓ స్వామీజీ, ఓ జ్యోతిష్యురాలు రాఖీ బాయి మధ్య కొట్టుకోవడం వరకు దారి తీసంది.. రాధేమాకు సపోర్ట్ గా స్వామీజీ ఓంజీ మాట్లాడుతూ పక్కనే ఉన్న మహిళ దీపాశర్మ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాధేమా గురువు కాదంటూ మొదలైన చర్చ దాడికి దిగేవారకు వెళ్లింది. తనపై కామెంట్స్ చేసిన దీపాశర్మ ఆగ్రహంతో స్వామీ ఓంజీ దగ్గరకు వెళ్లి చెంప పగులకొట్టింది. స్వామీజీ కూడా దీపాశర్మపై చేయిచేసుకున్నాడు. ఇద్దరు కొట్టుకోవడంతో రచ్చరచ్చ అయ్యింది.. చివరకు ప్రతినిధులు వచ్చి వారిని విడుదల చేశారు.