టీయూడబ్ల్యూజే మహాసభలకు బస్ ల ఏర్పాటు

కరీంనగర్ :  హైదరాబాద్ లో ఆదివారం నిర్వహించనున్న  ప్రథమ టీయూడబ్ల్యూజే మహాసభలకు కరీంనగర్ నుంచి వెళ్లే జర్నలిస్టుల కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన్నట్లు టీయూడబ్ల్యూజే కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు తాడూరి కరుణాకర్, గాండ్ల శ్రీనివాస్ లు తెలిపారు. ఉదయం 7 గంటలకు కరీంనగర్ నుంచి బస్సులు ప్రారంభమవుతాయని వారు తెలిపారు. ఉదయం 8 గంటలకు సిద్దిపేటలో బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కాగా జర్నలిస్టులందరూ బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *