టీయూడబ్ల్యూజే (ఐజేయు) మహాసభల కరపత్రం ఆవిష్కరణ

 

హైదరాబాద్, ప్రతినిధి : టీయూడబ్ల్యూజే (ఐజేయు) మహాసభల కరపత్రాన్ని ఐజేయూ మాజీ
సెక్రటరీ జనరల్ కే.శ్రీనివాసరెడ్డి సోమవారంనాడు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. ఈ
కార్యక్రమంలో ఐజేయు సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు
నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, ఐజేయు కార్యవర్గసభ్యులు దాసరి క్రిష్ణారెడ్డి,
ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు అయిలు రమేష్, రాష్ట్ర కార్యవర్గసభ్యులు సంపత్ కుమార్
తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *