టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ అబిడ్స్ లోని రుబి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఈ ఇఫ్తార్ విందులో స్పీకర్ మధుసూదనాచారి, సీనియర్ పాత్రికేయులు శ్రీనివాసరెడ్డి, దేవులపల్లి అమర్ లు పాల్గొన్నారు. వీరితో పాటు ముస్లిం నాయకులు, ప్రజాప్రతినిధులు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Ifthar1Ifthar13

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *