టీయుడబ్ల్యుజె కామారెడ్డి జిల్లా శాఖ మీడియా డైరీ ఆవిష్కరించిన పోచారం

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) కామారెడ్డి జిల్లా శాఖ రూపొందించిన మీడియా డైరీ – 2018ని మంగళవారం కామారెడ్డి పట్టణంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి , ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విరాహత్ అలీ, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు ఎ. రాజేష్, జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు లతీఫ్, గోపి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *