Breaking News

టీమిండియా గెలుపుపై మోడీ శుభాకాంక్షలు

modi

ప్రపంచకప్ క్రికెట్ లో పాకిస్తాన్ పై అద్భుత విజయం సాధించిన టీమిండియాకు భారత ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షులు చెప్పారు. ఆటగాళ్లు బాగా ఆడారని కితాబిచ్చారు. మీ అందరినీ చూసి మేమంతా గర్వపడుతున్నామని ట్వీట్ చేశారు మోడీ.

amitab

అలాగే భారత క్రికెట్ జట్టును అమితాబ్ సైతం అభినందించారు. ట్విట్టర్ లో ఆయన టీమిండియాపై పొగడ్తల వర్షం కురిపించారు. నిన్న క్రికెట్ మ్యాచ్ లో కామెంటరీ చేసిన అమితాబ్ గెలుపు అనంతరం అక్కడ అభిమానులతో కలసి విజయానందాన్ని పంచుకున్నారు. ఆ ఫోటోను ట్విట్టర్ లో పెట్టారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *