టీమిండియా ఓటమికి, అనుష్కకు సంబంధం ఏంటి?

వరల్డ్ కప్ తన వైఫల్యం, సెమీస్ లో అనుష్క వల్లే కోహ్లీ ఆడలేదన్న ప్రచారం పై తొలిసారిగా స్పందించారు. టీమిండియా ఓటమికి, అనుష్కశర్మకి సంబంధం ఏంటనీ  ప్రశ్నించారు. ఒక్క మ్యాచ్ ఆడకుంటే ఇన్ని నిందలు వేస్తారా? అని అవి మాకు బాధ కలిగించాయని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *