Breaking News

టీమిండియాకు 2వ ర్యాంకు

team-india-02

ముంబై, ప్రతినిధి : వరుస ఓటములతో కూనరిల్లుతున్న టీమిండియా వరల్డ్ కప్ లో రెండోర్యాంకుతో బరిలో దిగబోతోంది. ఐసీసీ విడుదల చేసిన వరల్డ్ ర్యాంకుల్లో ఆస్ట్రేలియా 120 పాయింట్లతో మొదటి ర్యాంకులో నిలవగా.. ఇండియా 114 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. సౌతాఫ్రికా 3 వస్థానం దక్కించుకుంది.

కాగా బెస్ట్ బ్యాట్స్ మెన్ లలో విరాట్ కోహ్లీ 3 వస్థానంలో.. శిఖర్ ధావన్ 7వ స్థానంలో నిలిచాడు. బౌలర్ల విషయానికి వస్తే టాప్ 10 లలో ఒక్క ఇండియా బౌలర్ కి చోటు దక్కడం లేదు. భువనేశ్వర్ , రవీంద్ర జడేజాలు 13,14 స్థానాలకు పరిమితమయ్యారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *