టీపీసీసీకి కొత్త చీఫ్ ఉమెన్ చాందీ

తెలంగాణలో రోజురోజుకు బలహీన పడుతున్న కాంగ్రెస్ ప్రక్షాళన కాంగ్రెస్ అధిష్టానం ముందడుగు వేసింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని పునర్వ్యస్థకరించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ఇన్ చార్జిగా ఉన్న దిగ్విజయ్ సింగ్ స్థానంలో కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీని టీ కాంగ్రెస్ ఇన్ చార్జిగా నియమించనున్నట్టు సమాచారం.

టీఆర్ఎస్ కేసీఆర్ నుంచి పార్టీ కాపాడేందుకు కాను ఇటీవల ఢిల్లీలో తెలంగాణ నేతలతో సమావేశమైన సోనియాగాంధీ ఈ మేరకు ఉమెన్ చాందీని రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిగా నియమిస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో త్వరలోనే ఆయన నియామకం జరగనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *