టీడీపీ మహానాడు దృశ్యమాలిక Posted by Politicalfactory Date: May 27, 2015 11:21 pm in: National News, News, Political News, Regional News Leave a comment 348 Views హైదరాబాద్ గండిపేటలోని తెలుగుదేశం పార్టీ మహానాడు వేదిక అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమానికి సమస్త టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నాయకులందరూ ఆసీనులై మాట్లాడారు. వింధుభోజనాలు ఏర్పాటు చేశారు.