టీటీడీపీ నేతలు చంద్రబాబు పెంపుడు కుక్కలు

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు, టీటీడీపీ నేతలపై కేసీఆర్  తీవ్రస్థాయి పదునైన విమర్శలతో  చీల్చిచెండాడు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఇక్కడేం  పని అని.. ఏపీ ప్రజలు సంక్షేమ పథకాలు, రుణమాఫీ అందక బాధపడుతుంటే ఆ ముఖ్యమంత్రి తెలంగాణలో మొసలికన్నీరు కారుస్తున్నాడని విమర్శించారు. మహబూబ్ నగర్ లో టీడీపీ సీఎం పర్యటించడం అంతా డ్రామా అని విమర్శించారు.

ఆయనను ఇంకా తెలంగాణలో పర్యటింప చేస్తూ ఆయన పెంపుడు కుక్కలు టీటీడీపీ నేతలు తన పై దిగజారి విమర్శలు చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *