Breaking News

టీఆర్ఎస్ సైతం దత్తాత్రేయను టార్గెట్ చేసింది..

bandaru dattatreya kavitha-

టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల వేళ సంభవించిన హెచ్.సీ.యూ విద్యార్థి మృతిని వీలైనంత క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈరోజు ఉదయం తెలంగాణ జాగృతి కార్యకర్తలు కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఇంటిని ముట్టడించారు.. దత్తాత్రేయ ఇంటిలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. హెచ్.సీ.యూలో విద్యార్థి మృతికి కేంద్రమంత్రి దత్తాత్రేయ కేంద్ర మంత్రి స్కృతి ఈరానీకి లేఖ రాయడమే కారణమని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.. స్కృతి ఆదేశాల మేరకు హెచ్.సీ.యూ వీసీ దళిత విద్యార్థిని సస్పెండ్ చేశారని.. అతను ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించాయి. అందుకే దత్తాత్రేయను, వీసీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు..

గ్రేటర్ ఎన్నికల్లో వచ్చిన ఈ సదావకాశాన్ని టీఆర్ఎస్ అందిపుచ్చుకొని బీజేపీకి డ్యామేజ్ చేయాలని చూస్తోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *