Breaking News

టీఆర్ఎస్ విద్వేశాలు వీడాలి: చంద్రబాబు

X0N_9155

విద్వేషాల వల్ల ఎవరికి ఏ ప్రయోజనం లేదని తెలుగు ప్రజల కోసం కలిసి పనిచేయాలని టీఆర్ఎస్ ను ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. టీఆర్ఎస్ తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. గండిపేట మహానాడులో చంద్రబాబు మాట్లాడారు. సమస్యలను కూర్చొని పరిష్కరించుకుందామని చెప్పారు.

టీఆర్ఎస్ ఆది నుంచి టీడీపీని ఇబ్బంది పెడుతోందని.. టీడీపీ నాయకులను బజారుల్లో పశువుల్లో కొంటారని ఆయన ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాలు పక్కనబెట్టి టీఆర్ఎస్ , టీడీపీలు అభివృద్ది కోసం పాటుపడాలన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *