టీఆర్ఎస్ లో చేరిన సందుపట్ల రమేష్

గొల్లపల్లి మండలం బీబీ రాజ్ పల్లి గ్రామ వాస్తవ్యుడు టీడీపీ సీనియర్ నాయకుడు సందుపట్ల రమేష్ టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాజా మాజీ తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

koppula eshwar 1     koppula eshwar 2     koppula eshwar 3     koppula eshwar 4     koppula eshwar 5

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *