టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ ఎంపీ

హైదరాబాద్ : టీడీపీ ఎంపీ గుండు సుధారాణి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ ఆమెకు గులాబా కండువా కంపి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈరోజు సాయంత్రం సుధారాణి పెద్ద ఎత్తున కార్యకర్తలు , నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పార్టీ తీర్థం తీసుకున్నారు. సీఎం రాష్ట్రాభివృద్దికి ఎంతో కృషి చేస్తున్నారని.. దానికి ఆకర్షితులై టీఆర్ఎస్ లో చేరినట్లు ఆమె చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *