టీఆర్ఎస్ లో చేరిన కొండూరి రవీందర్ రావు

కరీంనగర్ డీసీసీబీ చైర్మన్, కరీంనగర్ కు చెందిన కాంగ్రెస్ నాయకులు కొండూరి రవీందర్ రావు బుధవారం టీఆర్ఎస్ లో చేరారు.  ఆయనతోపాటు పార్టీలోకి చేరిన డీసీసీబీ వైస్ చైర్మన్ , పీఏసీఎస్ చైర్మన్లు, సిరిసిల్ల కౌన్సిలర్లు, ఎంపీటీసీలకు సీఎం కేసీఆర్ సచివాలయంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *