
మునూరు గ్రామానికి చెందిన యువకులు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ సోమారపు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అరుణ్ కుమార్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో కునారపు రమేశ్, పునాస వెంకటేశ్, పొన్నం అభిషేక్, బోరి