టీఆర్ఎస్ లోకి భారీగా వలసలు

టీఆర్ఎస్ లోకి భారీగా వలసలు

పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్ రావుకు మద్దతుగా అనేక మంది టీఆర్ఎస్ లో చేరుతున్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డి గూడెం గ్రామానికి చెందిన రెడ్డి సంఘానికి చెందిన 20 కుటుంబాలు, పాలకుర్తి మండలం తీగారం గ్రామాలకు చెందిన పలువురు టీఆర్ఎస్ లో చేరాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎర్రబెల్లి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు బిల్లా సోమిరెడ్డి గారి ఆధ్వర్యంలో బిల్లా. బంగారు రెడ్డి, సత్తి రెడ్డి, నర్సింహారెడ్డి, జలేందర్ రెడ్డి, దర్శనం, పాపి రెడ్డి, కృష్ణ రెడ్డి, యాదవ రెడ్డి, కట్ట. రమణ రెడ్డి, కట్ట. యాదవ రెడ్డి, తీగారం గ్రామంలోని కాంగ్రెస్ కు చెందిన మొగుళ్ల మునీశ్వర్, అరవింద్, మధు, కుమార్ ఉన్నారు.

errabelli dayakar rao 1     errabelli dayakar rao 2     errabelli dayakar rao 3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *