Breaking News

టీఆర్ఎస్ లోకి బస్వరాజు

Baswaraj-Saraiah

వరంగల్ : కాంగ్రెస్ కు మరో షాక్ తగలబోతోంది. మాజీ మంత్రి వరంగల్ లో బలమైన కాంగ్రెస్ నేత బస్వరాజు సారయ్య నేడో రేపో టీఆర్ఎస్ లో చేరడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇఫ్పటికే ఆయన టీఆర్ఎస్ నేతలతో సారయ్య సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో కాంగ్రెస్ కు గట్టి దెబ్బే అని చెప్పవచ్చు.. గ్రేటర్ ఎన్నికల ముందే ఇలా జరుగుతుండడంతో కాంగ్రెస్ కు బలమైన దెబ్బ తగిలినట్టైంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *