Breaking News

టీఆర్ఎస్ లోకి టీడీపీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్సీ

talasani teegala at kcr camp office

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు టీఆర్ఎస్ కు మంచి పరిణామం.. స్తానిక కోటా ఎమ్మెల్సీ సంబరం మొదలైన వేళ హైదరాబాద్ కు చెందిన టీడీపీ, కాంగ్రెస్ ముఖ్య నేతలు టీఆర్ఎస్ చేరారు. గురువారం ఉదయం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ సమక్షంలో కంటోన్మెంట్ టీడీపీ ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎం.ఎస్ ప్రభాకర్ టీఆర్ఎస్ లో చేరారు.

కేసీఆర్ , టీఆర్ఎస్ పథకాలు బాగున్నాయని.. కేసీఆర్ హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతారని సాయన్న అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ది పథంలో దూసుకెళ్తామన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *