టీఆర్ఎస్ ప్లీనరీ షెడ్యూల్

శుక్రవారం జరుగనున్న టీఆర్ఎస్ ప్లీనరీకి సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి.. ఉదయం 11.00 గంటలకు సభ పతాకావిష్కరణతో ప్రారంభం అవుతుంది.

ప్లనరీ షెడ్యూల్ ఇదీ..
-ఉదయం 10.30కు ప్రతినిధులంతా ఎల్బీ స్టేడియంలోకి చేరుకుంటారు.
-11.00 గంటలకు కేసీఆర్ పార్టీ పతాకావిష్కరణ చేస్తారు. అనంతరం అమరవీరులకు నివాళుల్పించి భను కేసీఆర్ ప్రారంభిస్తారు.
-11.15 గంటలకు పార్టీ అడహక్ కమిటీ కన్వీనర్ గా పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ ఎన్నికలకు సంబంధించిన నివేదికను చదివి వినిపిస్తారు.
-సీనియర్ నేత కేశవరావు సభనుద్దేశించి మాట్లాడుతారు. త్వరాత అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రకటించి కేసీఆర్ ను అధ్యక్షుడిగా ప్రకటిస్తారు. అనంతరం పెద్ద ఎత్తున రూపొందించిన బాణాసంచాను కాల్చాలని నిర్ణయించారు.
-అనంతరం పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్ ప్రసంగిస్తారు.
-1 నుంచి 2 గంటల మధ్య భోజన విరామం. నిజాం కాలేజీ మైదానంలో భోజన ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ కూడా అక్కడే భోజనం చేస్తారు.
-మధ్యాహ్నం 2 గంటలకు తీర్మానాలపై చర్చ.
-పార్టీ ఆవిర్భావం సందర్భంగా 27న బహిరంగ సభ.. దీనికి 10లక్షల మంది హాజజరవుతారని అంచనా..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *