టీఆర్ఎస్ ప్లీనరీలో ఇవీ తీర్మానాలు

హైదరాబాద్ : శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న టీఆర్ఎస్ ప్లీనరీలో పలు తీర్మానాలు చేయనున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. పార్టీ ఆవిర్భావం తర్వాత అధికారం లోకి రావడం.. ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగుతుండడంతో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ, పార్టీ నిర్మాణంపై ఈ తీర్మానాలు చేయనున్నట్టు తెలిపారు.

1.టీఆర్ఎస్ వ్యవస్థాగత నిర్మాణం
2.పట్టణాభివృద్ధి , విశ్వనగరంగా హైదరాబాద్
3.ప్రజాసంక్షేమం
4.సాంస్కృతిక పునరుజ్జీవం
5.వ్యవసాయం-నీటిపారుదల -మిషన్ కాకతీయ
6.విద్యుత్ రంగం
7.మౌలిక వసతుల కల్పన
8.సాగునీటి వ్యవస్థ-పారిశ్రామిక రంగం
9. వర్తమాన రాజకీయాలు-టీఆర్ఎస్
10.తెలంగాణకు హరిత హారం
11. కేంద్రం విభజన హామీలు నెరవేర్చాలి
12.బలహీన వర్గాల గృహ సముదాయం, గోదావరి పుష్కరాలు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *