Breaking News

టీఆర్ఎస్ తరఫున ‘మండలి’ బరిలో దేవి ప్రసాద్

Devi-Prasad-02

హైదరాబాద్, ప్రతినిధి : తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దేవి ప్రసాద్ రావు టీఆర్ఎస్ తరఫున శాసనమండలి ఎన్నికల బరిలో దిగడం ఖాయమన్నారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ లేదా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఏదో ఒక దాని నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. వచ్చే నెల 16న ఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. 24 లేదా 25 తేదీల్లో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేయనున్నారు. నీటి పారుదల శాఖలో అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న దేవీ ప్రసాద్ రావు కు ఇంకా 14 నెలల సర్వీసు ఉంది. ఆయన వాస్తవానికి 2016 ఏప్రిల్ లో పదవీ విరమణ చేయనున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *