టీఆర్ఎస్ కు అండగా నిలవాలి

టీఆర్ఎస్ కు అండగా నిలవాలి

-రామగుండం టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సోమారపు సత్యనారాయణ
సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం పరితపించే టీఆర్ఎస్ కు అండగా నిలవాలని రామగుండం టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సోమారపు సత్యనారాయణ అన్నారు. జీడీకే . 2 A ఇంక్లైన్ మైన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని కార్మికుల సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో ఇచ్చిన మాట నిలుపుకుందన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే కార్మిక సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తుందన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటేసే భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

somarapu satyanarayana 1     koppula eshwar 2     koppula eshwar 3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *