Breaking News

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బరిలో వీరే..

maxresdefault (1)

హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించింది.. నిన్న ప్రకటించిన జాబితాతో మొత్తం తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని 12 స్థానాలకు టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించింది. మొన్న ఏడు జిల్లాల అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ నిన్న మిగతా జిల్లాల అభ్యర్థులను ప్రకటించింది.

తాజాగా వరంగల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల అభ్యర్థులను ప్రకటించడంతో మొత్తం అభ్యర్థుల ప్రకటించినట్లైంది..
రంగారెడ్డి నుంచి(2) : మాజీ ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి, పార్టీ యువజన నేత శంభీర్ పూర్ రాజు
మహబూబ్ నగర్ (20) : మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి, రెండోస్థానానికి కసిరెడ్డి నారాయణరెడ్డి
వరంగల్ : మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి

ఈ మేరకు వీరిని ఎంపిక చేస్తూ తెలంగాణ భవన్ లో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే.కేశవరావు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డి.శ్రీనివాస్ లు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి జాబితాను ప్రకటించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *