
హైదరాబాద్ : ఇటీవలే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఘనవిజయం సాధించిన కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర రావు, బోడకుంటి వెంకటేశ్వర్లు, నేతి విద్యాసాగర్ , యాదవరెడ్డిలు హైదరాబాద్ లోని శాసనమండలి కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. వారి చేత మండలిచైర్మన్ స్వామి గౌడ్ ప్రమాణ స్వీకారం చేయించారు.