Breaking News

టీఆర్ఎస్ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక

HY08TRSPG3_GH7A_HY_2304087f

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు వైదొలగడంతో మెదక్, ఆదిలాబాద్ , వరంగల్ లలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..

మెదక్ లో ఎమ్మెల్సీ నామినేషన్ ఉపసంహరణ చివరి రోజు కాంగ్రెస్ అభ్యర్థి శివరాజ్ పాటిల్ నామినేషన్ ఉపసంహరించుకొని ఏకంగా టీఆర్ఎస్ పార్టీలో చేరడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇక వరంగల్, ఆదిలాబాద్ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు కొండా మురళి, పురాణం సతీష్ లకు కూడా పోటీ లేకుండా అందరూ విరమించుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *