టీఆర్ఎస్ అన్నింటా విఫలమైంది : జానారెడ్డి

jana

ఆదిలాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నింటా విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర వడ్యాల్ గ్రామానికి చేరుకుంది. అనంతరం అక్కడ జరిగిన బహిరంగ  సభలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడారు.

టీఆర్ఎస్ వస్తే బతుకులు బాగుపడుతాయన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సిర్పూర్ మిల్లును తెరిపిస్తామన్నారు. కానీ నేడు సిర్పూర్ మిల్లు కార్మికులు ఆకలిచావులతో చస్తున్నా.. కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నింటా విఫలమైందన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *