Breaking News

టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న భారత్

india south africa

ఆస్ట్రేలియా : ప్రపంచకప్ క్రికెట్ లో భారత్ తన రెండో మ్యాచ్ ను సౌతాఫ్రికాతో ఆదివారం ఆడనుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ లో సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు.

గత వరల్డ్ కప్ లలో సౌతాఫ్రికాపై గెలిచిన చరిత్ర ఇండియాకు లేదు. గత మూడు వరల్డ్ కప్ మ్యాచ్ లలో ఇండియా ఓడిపోయింది. ఈ సారి మాత్రం పాకిస్తాన్ పై గెలిచి ఊపు మీదుంది. అదే జోరు సౌతాఫ్రికాపై కూడా చూపించాలని ఉవ్విళ్లూరుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *