టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా

హైదరాబాద్ (పిఎఫ్ ప్రతినిధి):  కటక్ లో జరుగుతున్న భారత్-దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీం ఇండియా, సిరిస్ కైవసం చేసుకోవాలని దక్షిణాఫ్రికా పట్టుదలతో పోటీకి దిగుతున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *