టాప్ మార్కుల ‘శ్రీచైతన్య నారాయణ’

హైదరాబాద్ : శ్రీచైతన్య, నారాయణ సంస్థల విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో స్టేట్ ర్యాంకులు సాధించారు. ఎంపీసీలో తేజస్విని 467/500, సంతోష్ 467/500, సాయి అనురూప్ 467/500, సాయి కృష్ణ 467/500 సాధించారు.

అలాగే బైపీసీలో  సీహెచ్ కీర్తి 436 /440, మనీస్ గౌడ్ 436 /440, ముకొద్దీమున్ 436 /440, సారా సుమత 436 /440, చిన్మయి రెడ్డి 436 /440, హర్షిణి రెడ్డి 436 /440 లు స్టేట్ ర్యాంకులు సాధించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *