‘జ్యోతిలక్ష్మీ’ టీజర్ విడుదల

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చార్మీ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం ‘జ్యోతిలక్ష్మీ’ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం చిత్రం టీజర్ ను దర్శకుడు పూరి రిలీజ్ చేశారు. ఈ సినిమాను సి.కళ్యాన్ నిర్మిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. ఒక వేశ్య హక్కుల నేపథ్యంలో సినిమా కథ ఉంటుందని టాక్. సమ్మర్ లో సినిమాను విడుదల చేయడానికి దర్శకులు పూరి ప్లాన్ చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *