Breaking News

జోర్డాన్ పైలెట్ ను కాల్చిచంపిన ఐఎస్ఐఎస్

ఐఎస్ఐఎస్ ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి.. తాజాగా ఒక తమ చేతికి చిక్కిన ఒ జోర్డాన్ ఫైలట్ ను ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు అతి కిరాతకంగా హతమర్చారు. అందరిని గొంతుకోస్తున్న మిలిటెంట్లు.. ఈ జోర్డాన్ పైలట్ ను మాత్రం ఒక బోనులో బంధించి అందరూ చూస్తుండగానే నిప్పటించి చంపారు. దీన్ని కిరాతకంగా వీడియో తీసి నెట్ లో పెట్టారు.

అంతకుముందు జోర్డాన్ ఆదీనంలో ఉన్న తీవ్రవాదులను విడిచిపెట్టాలని ఐఎస్ఐఎస్ షరతు పెట్టింది. కానీ ఆ దేేశం ఉగ్రవాదుల విడుదలకు అంగీకరించకపోవడంతో చివరకు తమ ఆదీనంలో జోర్డాన్ పైలెట్ ను చంపేశారు.

కాగా ఈ చర్యకు ప్రతీకారంగా తమ దగ్గర బంధీలుగా ఉన్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు మరణశిక్ష విధించింది జోర్డాన్ ప్రభుత్వం

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *