జైలు చర నుంచి దేశ ప్రధాని వరకు..

aungson suchi

అంగ్ సాన్ సూచీ.. గొప్ప పోరాట యోధురాలు.. మయన్మార్ (బర్మా) లో స్వాతంత్య్రం కోసం.. సైనిక పాలన విముక్తి ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం పాటుపడుతున్న మహిళ.. దాదాపు 3 దశాబ్దాల పాటు ఆమెను సైనిక నియంతలు జైలు లో పెట్టి హక్కులను కాలరాశారు. కానీ ప్రపంచ దేశాల ఒత్తిడితో ఆమె విడుదలైంది. గతసారి సైనికులు నిర్వహించిన ప్రజాస్వామ్య ఎన్నికల్లో సైనికులు మద్దతు తెలిపిన తమ అనుకూల ప్రభుత్వం గద్దనెక్కింది. కానీ ఈసారి సూచీ పార్టీకే జనం పట్టం కట్టారు.

శుక్రవారం నాటికి ప్రకటించిన  ఫలితాల్లో 348 పార్లమెంటరీ స్థానాల్లో గెలిచిన ఎల్ ఎల్ డీ.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన  మెజార్టీ సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈసారి సైన్యం కూడా సూచి నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపింది. దీంతో మయన్మార్ లో మళ్లీ ప్రజాస్వామ్య స్వేచ్ఛా ప్రభుత్వం ఏర్పడినట్టే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *