Breaking News

జైలుకైనా.. కోర్టుకైనా నేను రెడీ..

01pavan

సీమాంధ్ర ఎంపీలు వ్యాపారవేత్తలు కావడంతో ఏపీకి అన్యాయం జరుగుతోందని పవన్ కళ్యాణ్ విమర్శించిన సంగతి తెలిసిందే.. దీనిపైన సీమాంధ్ర టీడీపీ విరుచుకుపడ్డారు. పవన్ 6 నెలలకోసారి నిద్రనుంచి లేచి వచ్చి వాగుతున్నాడని.. తన చిత్తశుద్ధిని శంకించే అర్హత లేదని పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇలాగే వాగితే పవన్ పై కేసులు పెడతామని విజయవాడ ఎంపీ కేశినేని నాని హెచ్చరించారు.

కాగా ఈరోజు పవన్ దీనిపై ప్రతిస్పందన చేశారు. ప్రజా సమస్యలపై తాను జైలుకు వెళ్లడానికైనా.. కోర్టుకు వెళ్లడానికైనా సిద్ధం అని పవన్ ట్విట్టర్ స్పష్టం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *