జేమ్స్ బాండ్ లేదా కౌబాయ్ స్టోరీనేనట..

mahesh-babu-rajamouli-647x450

బాహుబలి2 తర్వాత తెరకెక్కనున్న రాజమౌళి, మహేశ్ బాబు సినిమా స్టోరీ ఏంటో తెలిసింది.. ఈ స్టోరీ మహేశ్ స్టామినా ను వెల్లడించాలని .. అందుకే ఆయనకు తగ్గట్టు జేమ్స్ బాండ్ స్టోరీ లేదా.. కౌబాయ్ బ్యాక్ డ్రాప్ స్టోరీని పెట్టాలని రాజమౌళి ఆలోచిస్తున్నారట.. దీనిపై ఆయన తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ కు ఇప్పటికే సూచనలు చేశారు.

కాగా కౌబాయ్ గెటప్ లో ఇదివరకు మహశ్ టక్కరిదొంగ తీశారు. ఆ సినిమా పెద్దగా ఆడకున్న మంచి పేరు మాత్రం మహేశ్ కు తెచ్చింది.. అందులో లుక్ అదుర్స్ గా ఉంది. ఇక హాలీవుడ్ తరహాలో జేమ్స్ బాండ్ తీస్తే అది ఇంటర్నేషనల్ స్టాండర్స్ లో ఉంటుందని సమాచారం. మొత్తానికి మహేశ్ రాజమౌళి కాంబినేషన్ హాట్ టాపిక్ అయ్యింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *