Breaking News

జేమ్స్ బాండ్ లా ‘ఒబామా’

వాషింగ్టన్ : అమెరికా దేశంలో పెరిగిపోతున్న ప్రమాదాలపై ఒబామా స్పందించారు. అర్ధంతరంగా వ్యక్తులు చనిపోతే వారి కుటుంబం రోడ్డు పాలవుతుందని.. దేశంలోని ప్రజలందరూ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని ఒక వీడియో రూపొందించారు. దాంట్లో వ్యక్తి చనిపోతే పడే బాధలు గురించి వివరించారు.

కాగా ఒబామా ఈ వీడియో అచ్చం జేమ్స్ బాండ్ లా కనిపించారు. ఆయన హావభావాలు అచ్చం హీరోను తలపించాయి. కామెడీ చేసి చూపించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *