Breaking News

జేమ్స్ బాండ్ పోస్టర్ రిలీజ్

jamesbond

అల్లరి నరేశ్ హీరోగా రూపొందుతున్న చిత్రం జేమ్స్ బాండ్.. ‘నేను కాదు నా పెళ్లాం’ ట్యాగ్ లైన్.  ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామబ్రహ్మం సుంకర నిర్మాత.. సాయికిశోర్ మచ్చ దర్శకుడు.. జూలై 24న సినిమాను విడుదల చేయనున్నారు. సినిమాకు సంబంధించిన 2 పోస్టర్లు విడుదలయ్యాయి.

jamesbond.jpg2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *